Ntr కి తెరని శోకం..
ఆ పేరు చెబితే తెలియని వారు అంటూ ఉండరు. ఆ పేరు వింటే మాస్ జనాలు పూనకాలతో ఊగిపోతారు. ఫ్యాన్స్ అతడిని దేవుడిలా కొలుస్తారు. నటనలో అతనికి మించిన వారు ఉన్నారా అనిపించేలా జీవించేస్తాడు.డాన్స్ లు వేస్తే థియేటర్ లు షేక్ ఐ పోతాయి. డైలాగ్స్ లో అతనికి అతనే సాటి. గొంతెత్తి పడితే స్పీకర్ లు సైతం నాట్యం చేస్తాయి.అతనే మాస్ గాడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. 19 ఏళ్లకే రికార్డు లు అన్ని మడతేసి జేబులో పెట్టుకున్నాడు. RRR మూవీ తో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. అశోక్ సినిమాలో సాంగ్స్ తో జపాన్ ప్రజలను అభిమానులుగా మార్చుకున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నీ మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల ntr పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన డ్రాగన్ గ్లిమ్స్ తో పాత రికార్డు లు అన్ని లేపేసారు. ఈ గ్లిమ్స్ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో luger పాత్రలో ntr కనిపించాడు.
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 11 విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
కానీ మూవీ మెయిన్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో ntr భుజానికి గాయం అయిన కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ నందు భుజానికి సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ సర్జరీ కారణంగా మూవీ షూటింగ్ లకు 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. మరి మేకర్స్ ప్రకటించిన విధంగా మూవీ అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతుందా వెయిట్ చేయాల్సిందే..
ఇదే సమయంలో ntr గురు గారు ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న పెంపుడు కుక్క భగీర మరణించిన విషయం తో ntr గారు ఎంతో కుమిలిపోతున్నారు. ఇంట్లో మనిషిలా కలిసి పెరిగిన భగీర మరణంతో NTR గారి కుటుంబం విషాదంలో ఉన్నారు.ఈ సమయంలో ntr గారు వారి పిల్లలు భగీర తో కలిసి ఆడుకున్న వీడియోలు పంచుకున్నారు.






