తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ ఉద్రిక్తత.. 21 మంది BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో 21 మంది BRS ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.
తిరంగా బైక్ ర్యాలీలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. పోలీసులకు స్పష్టమైన సూచనలు
తెలంగాణలో తిరంగా బైక్ ర్యాలీల నిర్వహణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు సజావుగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
🌿 హైదరాబాద్‌లో PM10 కాలుష్యం 26% తగ్గింపు.. కాలుష్య నియంత్రణ చర్యలకు ఫలితం!
హైదరాబాద్‌లో PM10 కాలుష్య స్థాయి 26 శాతం తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇతర కాలుష్య నియంత్రణ చర్యలు ఇందుకు దోహదం చేసినట్లు నివేదిక పేర్కొంది.
హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు అరెస్ట్ యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్న అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌లో ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న నెట్వర్క్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.నిషేధిత ఉత్పత్తుల…
Stock market ట్రేడ్ చేసేవారికి పోలీస్ శాఖ వారి హెచ్చరిక – భారీ మోసాల పట్ల జాగ్రత్త
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో వల వేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ హైదరాబాద్, సెప్టెంబర్ 4, 2026: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సలహా మేరకు గవర్నర్ కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు.…
వినాయక నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ షాక్?
Vidhuranithi NEWS: 2026 సంవత్సరం లో వినాయక చవితి పండగ సెప్టెంబర్ 14 న రాబోతుంది. వినాయక చవితి ఎంత స్పెషల్ పండగో అందరికి తెలిసిందే ముందు సంవత్సరం వినాయక నిమజ్జనం రోజు నుంచే మరల బ్యాచ్ సంవత్సరం ఇంకా గ్రాండ్…
తెలంగాణలో ‘స్పేస్ సిటీ’కి డిమాండ్.. హైదరాబాద్‌ను గ్లోబల్ స్పేస్‌టెక్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు
తెలంగాణలో ‘స్పేస్ సిటీ’కి డిమాండ్.. తెలంగాణలో స్పేస్‌టెక్ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ‘Space City’ ఏర్పాటు చేయాలని స్పేస్‌టెక్ స్టార్టప్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆగస్టు 29న హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…














