బిగ్ బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణంపై పెరుగుతున్న క్రేజ్.. షారుఖ్ ఖాన్‌తో వైరల్ వీడియో ఎందుకంత స్పెషల్?

బిగ్ బాస్ తెలుగు 10లో సృష్టి వ్యాకరణంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్ష 2 నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆమె ప్రయాణం, షారుఖ్ ఖాన్‌తో వైరల్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.