బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!
బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. కిచెన్ డ్యూటీల విషయంలో మొదలైన మాటామాటా తీవ్ర వాగ్వాదంగా మారడంతో హౌస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.