బుమ్రా ఫిట్.. హర్షిత్ రాణాకు షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందే టీమిండియాలో కీలక మార్పు
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్ కాగా, హర్షిత్ రాణా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.