తెలంగాణ MBBS, BDS కౌన్సెలింగ్ 2026: వెబ్ ఆప్షన్లు ప్రారంభం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు
తెలంగాణ MBBS, BDS కౌన్సెలింగ్ 2026 తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సుల ప్రవేశ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) వైద్య, దంత వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ జాబితాను…







