సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు.. మహ్మద్ షమీని సెలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా?

మహ్మద్ షమీని భారత సెలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదనను సౌరవ్ గంగూలీ తోసిపుచ్చారు. షమీ ఇప్పటికే ఎంతో సాధించాడని, అతను ఇప్పటికీ ఛాంపియన్ అని పేర్కొన్నారు.