చిరంజీవి ‘కాకా’ మూవీపై భారీ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో భారీ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.