సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. టీమిండియా మాత్రమే భారత క్రికెట్ కాదు.. బీసీసీఐకి కీలక సూచనలు

భారత క్రికెట్‌లో పెరుగుతున్న వర్క్‌లోడ్‌పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాతో పాటు దేశీయ క్రికెట్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.