Stock market ట్రేడ్ చేసేవారికి పోలీస్ శాఖ వారి హెచ్చరిక – భారీ మోసాల పట్ల జాగ్రత్త

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో వల వేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వాట్సాప్‌, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…