హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

హిందీలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది.