వరలక్ష్మి వ్రతం పురాణ కథ ? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి? వరలక్ష్మీ వ్రతం చేస్తే ఫలితాలు? పూజ విధానం

వరలక్ష్మి వ్రతం వ్రత ప్రారంభ ప్రార్థన శ్లోకం పురాణ కథ పూజ విధానం వరలక్ష్మీ వ్రత కథ చారుమతి భక్తికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీ దేవి ఒకరోజు ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు. “చారుమతీ! శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం…