హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు అరెస్ట్ యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్‌ విక్రయిస్తున్న అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌, వాట్సాప్‌ ద్వారా ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.నిషేధిత ఉత్పత్తుల…