India Post GDS Recruitment 2026 – తాజా సమాచారం
India Post 2026లో Gramin Dak Sevak (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలను ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31, 2026 నుంచి ప్రారంభమైంది.
- పోస్టులు: GDS – BPM, ABPM/Dak Sevak
- ఖాళీలు: 23,757
- విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
- వయస్సు: సాధారణంగా 18–40 సంవత్సరాలు
- ఎంపిక: 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: 31 ఆగస్టు 2026
- ఆన్‌లైన్ అప్లికేషన్: 2 సెప్టెంబర్ 2026 నుంచి
- రిజిస్ట్రేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2026 అని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి
India Post GDS Recruitment 2026 – AP & Telangana పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్. తెలుగు. 917 పోస్టులు
తెలంగాణ తెలుగు 419 పోస్టులు
- ఈ నియామకంలో BPM, ABPM, Dak Sevak పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 23,757 పోస్టులు ఉన్నాయి
| ఆంధ్రప్రదేశ్ | |
| UR | 400 |
| OBC | 213 |
| SC | 125 |
| ST | 45 |
| EWS | 109 |
| pwD A | 5 |
| Pwd- B | 8 |
| PwD- C | 11 |
| PwD -DE | 1 |
| మొత్తం | 917 |
తెలంగాణ
| UR | 201 |
| OBC | 85 |
| SC | 59 |
| ST | 17 |
| EWS | 45 |
| PwD-A | 2 |
| PwD- B | 5 |
| PwD -C | 5 |
| PwD-DE | 0 |
| మొత్తం | 419 |
- ఇందులో BPM, ABPM, Dak Sevak పోస్టులు ఉంటాయి. అధికారిక పోర్టల్‌లో Circlewise Posts Notified ద్వారా ప్రతి Division, Post Office, Post ID, Category వివరాలను చూడవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- One-Time Registration: 31 ఆగస్టు – 19 సెప్టెంబర్ 2026
- Online Application: 2 – 21 సెప్టెంబర్ 2026
- Correction Window: 23 – 24 సెప్టెంబర్ 2026
- ఎంపిక: 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్; రాత పరీక్ష లేదు.
అర్హత
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
- సంబంధిత స్థానిక భాషపై అవసరమైన పరిజ్ఞానం ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ నడపగల సామర్థ్యం వంటి నిబంధనలు ఉన్నాయి.
ఎలా Apply చేయాలి?
- ముందుగా One-Time Registration (OTR) చేసుకోవాలి.
- సెప్టెంబర్ 2 నుంచి Online Application పూర్తి చేయాలి.
- మీ 10వ తరగతి మార్కులు/వివరాలను సర్టిఫికెట్ ప్రకారం నమోదు చేయాలి.
- AP లేదా Telangana Circle ఎంచుకుని అందుబాటులో ఉన్న Division/Post preferences ఎంచుకోవాలి.
- అవసరమైతే ఫీజు చెల్లించి Application submit చేయాలి








